TPT: శ్రీసిటీలోని 'టిల్ హెల్త్‌కేర్' పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పరిశ్రమను సందర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీసి, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీసిటీ ఘటన.. పరిశ్రమను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ


