GNTR: గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. గుంటూరు జిల్లాలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు మొత్తంగా రూ.277 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో గుంటూరు కార్పొరేషన్‌కు రూ.205 కోట్లు, తెనాలికి రూ.44 కోట్లు, పొన్నూరు మున్సిపాలిటీకి రూ.28 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లాకు మున్సిపల్ నిధుల వరద


