హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: ధర్మపురి పుణ్యక్షేత్రమైన భద్రపర మాసం శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం స్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.