హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వర్ణలత మృతిపై తల్లి సంచలన ఆరోపణలు

MLG: ఏటూరునాగారం(M) రోహీరులో స్వర్ణలత మృతిపై ఆమె తల్లి సుశీల తీవ్ర ఆరోపణలు చేశారు. అదనపు కట్నంగా రెండెకరాల భూమి, రూ.5 లక్షలు,2తులాల బంగారం తేవాలని భర్త హరీష్, అత్తమామలు వేధించారని ఆరోపించారు. తనకుమార్తెను కొట్టి, నోట్లో పురుగుమందు పోశారని, ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందిందని కన్నీటిపర్యంతమయ్యారు. స్వర్ణలత 4నెలల గర్భిణి కాగా, ఆమెకు ఓ చిన్నబాబు ఉన్నాడు.