హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెరిగిన వరి సాగు విస్తీర్ణం'

AKP: పోలవరం కాలువ ద్వారా సరఫరా అవుతున్న గోదావరి జలాలు, ఇటీవల కురిసిన వర్షాలతో పాయకరావుపేట మండలంలో వరి విస్తీర్ణం పెరిగింది. వర్షాలకు ముందు 565 హెక్టార్లలో వరినాట్లు పడగా వర్షాలు తర్వాత ఇప్పటివరకు 1,275 హెక్టార్లలో రైతులు వరినట్లు వేసినట్లు ఏఓ ఆదినారాయణ తెలిపారు. ఈ నెల మొదటి వారంలోగా మరో 100 హెక్టార్లలో వరి నాట్లు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.