హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రి దసరా ప్రదర్శనలకు దరఖాస్తుల ఆహ్వానం

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై 2026 అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఆలయ అధికారులు కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఆసక్తి గల కళాకారులు అక్టోబర్ 5వ తేదీలోపు తమ దరఖాస్తులను పోస్ట్, ఈ-మెయిల్ ద్వారా లేదా నేరుగా కార్యాలయంలో సమర్పించవచ్చుని తెలిపారు.