BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శనివారం తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయంలోని క్యూ లైన్లు, ప్రధాన ప్రసాద విక్రయ కేంద్రాలు, వ్రత మండపాలు, కొండపై పరిసర ప్రాంతాలు సందడిగా మారింది.
తెలంగాణ
VIDEO: యాదగిరిగుట్టలో భక్తుల సందడి


