NLG: గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ పాండన్న ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, ఉపసర్పంచ్ మంచికంటి ప్రసాద్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
పాల్వాయిలో సీసీ కెమెరాల ప్రారంభం


