TPT: తిరుమలలోని వరాహస్వామి గెస్ట్ హౌస్-1 & 2 వద్ద డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రత, బాధ్యతాయుత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలను, వేగ నియంత్రణను పాటించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ ఉపయోగించరాదని సూచించారు. ప్రయాణం సమయంలో భక్తుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తుల భద్రతపై డ్రైవర్లకు అవగాహన


