తూ.గో: కోరుకొండ మండలం కాపవరం గ్రామానికి చెందిన గరగ దుర్గారావు వైద్య చికిత్స అనంతరం ఆర్థిక సాయం కోరగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పందించి CMRF ద్వారా రూ.31,580 మంజూరు చేయించారు. చెక్కును ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి బాధిత కుటుంబానికి ఇవాళ అందజేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబానికి రూ.31,580 CMRF చెక్కు


