BHPL: భద్రకాళి అమ్మవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేషాభిషేకాలు, పూజలు చేసి అనంతరం నూతన వస్త్రాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు


