HYD: షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి రైన్ వాటర్ వెంట్ పైపు ఊడిపడి కింద వెళ్తున్న స్కూటీపై పడటంతో వాహనం నుజ్జునుజ్జైంది. హెల్మెట్ ఉండటంతో బైకర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. స్కూటీ కొని 15 రోజులే అయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్లైఓవర్ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై ఊడిన పైపు.. తప్పిన పెను ప్రమాదం


