హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడు అనుమానస్పద మృతి

ప్రకాశం: మద్దిపాడు మండలం ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ సమీపంలోని వినాయకస్వామి ఆలయం వద్ద ఓ కంపెనీలో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడు మృతి చెందిన ఘటన శనివారం కలకలం రేపింది. మృతికి కారణాలు తెలియరాలేదు. నోటి నుంచి నురుగు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మద్దిపాడు SI విచారణ చేపట్టారు.మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.