నెల్లూరు: కావలి పట్టణం 37వ వార్డులో అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శనివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 'ఇంటింటికి ఎమ్మెల్యే' కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సమస్యలపై ప్రజలతో నేరుగా ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో కొనసాగుతున్న 'ఇంటింటికి ఎమ్మెల్యే' కార్యక్రమం


