MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో సమస్యలు పరిష్కరించాలని శనివారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. జన్మభూమి పేరుతో జనరల్ షిఫ్ట్ కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని, చైర్ కార్, మ్యాన్ రైడింగ్ అందుబాటులో ఉంచాలని, రక్షణ పరికరాలు, పనిముట్లు అందించాలని, లాకర్ సౌకర్యం కల్పించాలని యూనియన్ నాయకులు పేరం రమేష్ కోరారు.
తెలంగాణ
'గనిలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


