హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శనివారం నమోదుల ప్రకారం నీటిమట్టం 1080.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులో 46.057 టీఎంసీల నీటి నిల్వ ఉండగా 1,157 క్యూసెక్కుల ఇన్ప్ ఫ్లో వస్తోంది. వివిధ కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా 2,248 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.