JGL: బీజేపీ గొల్లపల్లి మండల మాజీ ప్రధాన కార్యదర్శి చిలువేరి సత్యం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డా. బోగ శ్రావణి ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఇవాళ పరామర్శించారు. సత్యం మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తెలంగాణ
సత్యం కుటుంబ సభ్యులను పరామర్శించిన బోగ శ్రావణి


