NGKL: అచ్చంపేట పట్టణంలోని రాంనగర్ కాలనీలో మున్సిపల్ అధికారులతో కలిసి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, రహదారులు, త్రాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి స్థానిక ప్రజలు తీసుకువచ్చారు.
తెలంగాణ
అచ్చంపేటలో పర్యటించిన ఎమ్మెల్యే


