హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీసు బందోబస్తు మధ్య విద్యా కమిటీ ఎన్నికలు

ELR: ఉంగుటూరు మండలం కైకరం హైస్కూల్లో వాయిదా పడిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు శనివారం పోలీసు బందోబస్తు మధ్య జరుగుతున్నాయి. హైస్కూల్ ప్రధాన గేటు వద్ద ఓటర్ల జాబితాలో పేరు ఉన్న తల్లులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యా కమిటీ ఎన్నికల విషయంలో జనసేన, టీడీపీ పార్టీలు ఒప్పందం చేసుకుని ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.