హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే టోర్నమెంట్ పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే

RR: డిసెంబర్ 6న కొందుర్గ్ మండల కేంద్రంలో కేకే మాస్టర్ ఆధ్వర్యంలో జరగనున్న మొదటి రాష్ట్రస్థాయి కరాటే టోర్నమెంట్ వాల్ పోస్టర్‌ను షాద్‌‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన స్వగృహంలో ఆవిష్కరించారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెరగాలని, ఈ పోటీలు జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చౌడపురం ప్రభాకర్, పద్మారావు, ప్రవీణ్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.