హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీపీ పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం

NRML: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ మోర్చా ఆధ్వర్యంలో సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని శాలువలు పూలమాలలతో సన్మానించారు. ఎస్సీ జిల్లా మోర్చా అధ్యక్షులు సాదు ప్రభాకర్, సర్పంచ్ రాచకొండ సాగర్, మండల అధ్యక్షులు మారా గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.