అన్నమయ్య: గాలివీడు మండలం వెలిగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినితో బయాలజీ ఉపాధ్యాయుడు వాట్సాప్ చాటింగ్, ఫోన్‌లో మాట్లాడుతున్నారంటూ విద్యార్థిని తల్లి ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాల ఇంఛార్జ్ హెచ్‌ఎంకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె ఆరోపించారు. దీనిపై శనివారం పాఠశాలను సందర్శించి విచారణ చేపడతామని MEO పిల్లి నాగరాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగల్లు పాఠశాలలో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు


