హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: వేల్పూర్ మండలం రామన్నపేటలో శనివారం 14 మంది లబ్ధిదారులకు రూ.3.34 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్రెడ్డి చొరవతో చెక్కులు మంజూరైనట్లు నాయకులు తెలిపారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలుక శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.