JGL: ధర్మపురికి చెందిన యువ ఫొటోగ్రాఫర్ సాత్విక్ వడ్లూరికి జాతీయ స్థాయి ‘ఎక్సలెన్స్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో ఆయన తీసిన ‘హై స్కై సెలబ్రేషన్’ ఫొటో అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్ 2న గుంటూరులో జరిగిన కార్యక్రమంలో సాత్విక్‌కు నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు.
తెలంగాణ
ధర్మపురి యువ ఫొటోగ్రాఫర్ సాత్విక్‌కు జాతీయ అవార్డు


