సత్యసాయి: జిల్లాలో 9 మద్యం దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో 2026-27 సంవత్సరానికి గాను గడువును ఈనెల 6 వరకు పొడిగించారు. 17 దుకాణాలకు ఈనెల 1 వరకు దరఖాస్తులు స్వీకరించగా 8 షాపులకు మాత్రమే వచ్చాయి. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, హిందూపురం, చిలమత్తూరులో ఒక్కటి చొప్పున, మడకశిర సర్కిల్లో నాలుగు దుకాణాలకు ఎవరూ ముందుకు రాలేదు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు


