హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ సీటుపై బీజేపీ ఆసక్తి!

పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ పదవిని కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని మన్యం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కూటమి పొత్తులో భాగంగా పార్వతీపురం మున్సిపల్ చైర్మన్ సీటును బీజేపీకి కేటాయించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.