KRNL: ఆదోని శివారులో బొలెరో వాహనం ఎద్దుల బండిని ఢీకొన్న ఘటనలో ఇవాళ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దకడబూరుకు చెందిన పవన్‌కుమార్ కాలిపాదం పూర్తిగా తెగిపోగా, ఆదోనికి చెందిన ఉమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఓ ఎద్దు మృతి చెందగా, వన్‌టౌన్ ఎస్సై విజయ్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు


