హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజనులకు తప్పని డోలి మోత కష్టాలు!

ASR: గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. జిల్లాలో రోడ్డు లేక గర్భిణీ దామినిని కుటుంబ సభ్యులు డోలిలో 8 కిలోమీట‌ర్లు  కొండ‌లు, గుట్టలు దాటించారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో చింతపల్లి ఆసుపత్రికి చేర్చారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.