హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటిలో పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి!

తిరుపతి శ్రీసిటిలోని పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటలు అంటుకుని ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.