హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 5న '25' ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

తిరుపతి: ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో 25 రికవరీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈనెల 5న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఏదైనా డిగ్రీ, 18-28 ఏళ్ల వయస్సు గల పురుషులు అర్హులు. నెలకు రూ.15 వేల వేతనం, రూ.2 వేల పెట్రోల్ అలవెన్స్‌తో పాటు ఇన్సెంటివ్స్ అందిస్తారు. ఇంటర్వ్యూ ఉదయం 9 గంటలకు ఆర్సీ రోడ్డులోని శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.