హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇందుకూరుపేట మండలంలో ఒకరు సూసైడ్..!

నెల్లూరు: ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మంద నరేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.