హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రెయిన్‌డెడ్ మహిళ అవయవదానం

NDL: గోస్పాడు మండలం కానాలపల్లెకు చెందిన రమణమ్మ(36) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆమె కిడ్నీ, లివర్‌ను కర్నూలు మెడికోవర్, గౌరీ గోపాల్, నెల్లూరు కిమ్స్ ఆస్పత్రులకు తరలించారు. లివర్‌ను వరంగల్‌కు చెందిన హజ్రత్(51)కు అమర్చుతున్నట్లు తెలిపారు.