హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తృటిలో తప్పిన ప్రమాదం

WGL: సంగెం మండలం కాపులకనపర్తి ప్రధాన రహదారిపై శనివారం నెక్కొండ నుంచి పూల గంపలతో వరంగల్ మార్కెట్‌కు వెళ్తున్న ఆటో వెనుక చక్రం ఊడిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్లు వెళ్లిన అనంతరం ఆగిపోయింది. స్థానికులు ఆటోను బయటకు తీయగా, డ్రైవర్‌కు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.