హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

BDK: ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వీరు నాయక్ శుక్రవారం మణుగూరులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధిరించారు. ఆయన మృతి పట్ల పాఠశాల యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు.