హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం మేయర్ స్థానానికి తీవ్ర పోటీ

ATP: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయితే ప్రధాన పార్టీల్లో పోటీ తీవ్రమయ్యే సూచనలున్నాయి. టీడీపీ నుంచి తలారి ఆదినారాయణ, డాక్టర్ ఉమర్ ముక్తార్, నూర్ మహమ్మద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి రమేష్ గౌడ్, గురు శేఖర్ బాబు, చింతకుంట మధు, మాలపాటి శ్రీనివాసులు రేసులో ఉన్నారు.