హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసుపత్రిలో రాగి తీగల చోరీ

GNTR: గుంటూరు కొత్తపేట పరిధిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాగి తీగల చోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓల్డ్ క్లబ్‌రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిలో విద్యుత్ పనులకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల బ్యాగుల్లో రాగి తీగలు గుర్తించడంతో వారు వాటిని వదిలి పరారయ్యారు. స్టాక్ పరిశీలించగా మూడు కట్టలు కనిపించకపోవడంతో ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరయ్య చౌదరి తెలిపారు.