అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా లాడ్జీ, హోటళ్లలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జీలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీసుల ముమ్మర తనిఖీలు


