హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త రేషన్ కార్డుల పంపిణీ

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని 11వ నంబర్ రేషన్ దుకాణం డీలర్ సీహెచ్ రామయ్య ఆధ్వర్యంలో శనివారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు మండల కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ సైసా పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు.