KNR: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో జరిగిన ఘటనపై ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఘటన తీవ్రంగా ఆందోళన కలిగించిందని, ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. సీపీతో మాట్లాడి తక్షణమే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆలయాలు, భక్తుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
తెలంగాణ
VIDEO: దిల్‌సుఖ్‌నగర్ ఆలయ ఘటనపై బండి సంజయ్ ఆగ్రహం


