ప్రకాశం: చీమకుర్తిలోని గరికమిట్ట ప్రాంతంలో శనివారం పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 14 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ప్రజలకు దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు నివారణ పై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ ర్యాలీ తర్వాత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ్ బాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్డాన్ సెర్చ్‌లో 14 వాహనాలు స్వాధీనం


