హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీమకుర్తిలో పోలీసుల కార్డన్ సర్చ్

ప్రకాశం: చీమకుర్తి పట్టణ పరిధిలోని గరికమిట్ట ఏరియాలో శనివారం ఉదయం సీఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో పలు సరైన ధ్రువపత్రాలు బైకులను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి కోసం నిర్వహించిన ఈ ఆపరేషన్లో నిబంధనలు పాటించాలని తెలిపారు. చీమకుర్తి SI సంపత్ కుమార్,పాల్గొన్నారు.