విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణా కళాశాల రోడ్డులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతుడిని నక్కవానిపాలెంకు చెందిన దేవిరెడ్డి శ్రీనివాసరావుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


