ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని జయప్రకాష్ కాలనీలో ట్రాన్స్ జెండర్ పై దాడి జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తితో ట్రాన్స్ జెండర్ ఐదు సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. విభేదాల కారణంగా ట్రాన్స్ జెండర్ పై దాడి చేయడంతో ట్రాన్స్ జెండర్ తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విభేదాలతో ట్రాన్స్ జెండర్ పై దాడి


