హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరుకు చేరిన బ్యాలెట్‌ బాక్సులు

KDP: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మైదుకూరుకు బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా అధికారులు బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలో వెలువడే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు.