హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'‍మరణించినా మరొకరికి వెలుగు'

VZM: కొత్తవలస మండలం దేవాడ గ్రామానికి చెందిన సత్యవరపు సన్యాసిశెట్టి (80) వృద్ధాప్య కారణంగా శుక్రవారం మరణించారు. కొత్తవలసకు చెందిన విన్నకోట రాజేష్ మరణ సమాచారం తెలుసుకొన్న నేత్రదానంపై కుటుంబసభ్యులకు అవగాహన కలిపించి ఒప్పించారు. కుటుంబసభ్యులు నేత్రదానానికి ఒప్పుకోవడంతో విశాఖపట్నంలో ఉన్న మెహసిన్ ఐ బ్యాంకు సిబ్బందితో మాట్లాడి కార్నియాలు సేకరించారు.