PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో శనివారం ఉదయం 6 గంటల వరకు 18.1749 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 147.28 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి 1,237 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 379 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 258, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లిలో 18.17 టీఎంసీల నీటి నిల్వ


