హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

NTR: విజయవాడలో ఓ మహిళను బెదిరించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అజిత్ సింగ్ నగర్‌కు చెందిన మహిళ (35)కు రాజా అనే వ్యక్తిని వివాహానికి ముందు ప్రేమించింది. ఇప్పుడు డబ్బుల కోసం రాజా డిమాండ్ చేస్తున్నాడని, ఇవ్వకపోతే అతనితో ఉన్న ఫోటోలు, వీడియోల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని రాజా బెదిరిస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.