BHPL: జిల్లాలో చాలాచోట్ల ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతోన్నాయి. అయితే ప్రభుత్వం వీటికి నిధులు కేటాయించిన పనులు పూర్తి కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం కాగా, మరికొన్నిచోట్ల పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. కొన్నిచోట్ల గుత్తేదారులు నిధులు సరిపోక పనులను చివరిదశలో నిలిపివేశారు.
తెలంగాణ
అద్దె భవనాల్లో వైద్య సేవలు


