హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VKB: కుల్కచర్ల విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని శాక ఏడీఈ వెంకట్ నాయుడు తెలిపారు. ఉపకేంద్రంలో మరమ్మతులు చేస్తున్న కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. కుల్కచర్ల, కామునిపల్లె, పీరంపల్లి, బొంరెడ్డిపల్లి, తిరుమాలాపూర్, ఇప్పాయిపల్లె, రాంపూర్ గ్రామాల వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.