KNR: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణికులకు అత్యవసర సాయంకోసం ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున SOS ఎమర్జెన్సీ బాక్సులు ప్రారంభంలోకి రానున్నాయి. విపత్కర పరిస్థితుల్లో ఈ బాక్సులు ప్రయాణికులకు, వాహనదారులకు సేవలు అందిస్తారు. ఇవి నిరంతరాయంగా 24*7 పనిచేసేలా వీటికి పైభాగంలో సోలార్ ప్యానల్‌ను అమర్చారు.
తెలంగాణ
VIDEO: ప్రారంభానికి సిద్ధమైన SOS బాక్సులు


